Sunday, July 12, 2009

చెలో కబాబ్



కావలసినవి:- 1...మటన్ :కిలో(కీమాలా కొట్టించాలి)

2...టొమాటోలు:ఎనిమిది

3...ఉల్లిపాయలు ఒకటి(సన్నగా తురమాలి
4...సోమక్(పర్షియన్ హెర్బ్)

5...4టేబుల్ స్పూన్లు,

6...ఉప్పు తగినంత,

7...మిరియాలు -తగినన్ని

తయారుచేసే విధానం *మటన్లో ఉల్లి తురుములో,ఉప్పు,మిరియాలపొడి వేసి బాగా కలపాలి
*తరవాత ఈ మిశ్రమాన్ని 8 గుండ్రని బంతుల్లా చేయాలి

*ఇప్పుడు ఓవెన్ లో పెట్టే ఎనిమిది చువ్వలు తీసుకోవాలి ఈ ముద్దల్నిచక్కగా చువ్వచుట్టూతా అంటించాలి ఇప్పుడు వీటిని ఓవెన్ళో పెట్టి గ్రిల్ చేయాలి

*అలాగే టొమాటోలను విడిగా గ్రిల్ చేయాలి

*కబాబ్ బయటకు తీశాక సోమక్పొడిని చల్లి వడ్డించాలి.ఇవిరోటి లేదా బటర్డ్ రైస్లోకి కూడా బాగుంటాయి

No comments:

Post a Comment