Monday, July 13, 2009
పెట్ల:
కావలసిన పధర్దాలు : 1.గ్లాసుడు శనగపిండి 2.రెండు ఉల్లిపాయలు 3.కొంచం మినపప్పు(3 స్పూన్ లు) 4.ఒక కప్పు ఆయిల్ 5.ఆవాలు 2స్పూన్లు 6.జీలకర్ర 2 స్పూన్లు 7.మిరియాలపోడి ఒకస్పూన్ 8.కొత్తిమీర కరివేపాకు తయారుచేయు విధానం : మొదటగా శనగపిండి కొద్దిగా పలచగా ఉండేటట్టు నీటితో కలిపి పెట్టుకోవాలి స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ పోసి ఉల్లిపాయ, ముక్కలు, మినపప్పు ,ఆవాలు ,జీలకర్ర వేసి వేయించుకొని వెగిన తరువాత కలిపిన శనగపిండి పాన్లో పోసి అడుగట్టకుండా ఉదికించాలి(ఐదు నిమిషాలు)కొద్దిగా మిర్యాలపొడి వేసి కొత్తిమీర కరివేపాకు వేసి కలుపుకొని దింపుకొని తినదమే (చపాతిలకు దొసెలకు
Subscribe to:
Post Comments (Atom)
nice recipe
ReplyDeletewww.maavantalu.com