అందరు నాన్ వెజ్ వంటకాల,ఫాస్ట్ ఫుడ్ మీద ఆసక్తిచూపుతున్నారు మీ కోసం ఈ సరికొత్త వంటకం:వెజ్ ఉపయోగించేవారికి ఈవంటకం రుచి చూస్తే మళ్ళి మళ్ళి తినడానికి ఆసక్తి చూపుతారు అది ఏలాగో తెలుసు కోవాలంటే చూడండి మరి
ఈ వంటకం పేరు: బ్రింజాల్ సల్ నూ కావల్సిన వస్తువులు :
1.కిలో గుత్తి వంకాయలు 2.12 వెల్లుల్లి రేకులు
3.1/2 టీ స్పూన్ జీలకర్ర 4.పచ్చి మిరపకాయలు
5.టేబుల్ టీ స్పూన్ ధనియాలు 6.కప్పు నూనె
7.ఎనిమిది ఎండుమిరపకాయలు 8.2అంగుళాల అల్లం ముక్క
9.1రెబ్బకరివేపాకు 10.1కప్పు వెనిగర్
11.2టేబుల్ స్పూన్ల బెల్లం 12.1/2టీ స్పూన్ ఉప్పు
13.చిన్న కొత్తిమీర
తయారు చేయు విధనం: 1.వంకాయలు కడిగి శుబ్రంచేసి నిలువుగా 8 ముక్కలుగా కోసి నూనెలో దోరగా వేయించి తీసి పెట్టుకోండి ఎండుమిర్చి,వెల్లుల్లి,జీలకర్ర,ధనియాలు,వెన్ గర్ కలుపుతూ నూరి మెత్తని ముద్దగా చేయండి
పచ్చిమిరపకాయలు తరిగి,వంకాయలు వేయించగా మిగిలిన నూనెలో వేసి,కరివేపాకును చేర్చి,కొంచెం వేయించండి.తరువాత నూరిన మసాలా ముద్దాను చేర్చి కలపండినూనె విడిపోయిన పైన తేలుతుండగా బెల్లం చిదగకొట్టి అందులో వేయండి బెల్లం పూర్తిగా కరిగేవరకు కలిపి వేయించి పెట్టుకున్న వంకాయముక్కలను చేర్చి ఉప్పుజల్లి సన్నని మంటమీద ఉడికించండి నూనె విడిపోయి తేలుతుండగా,కొత్తి మీర చల్లి,దించి వేడిగా తినండి అదుర్స్ ముందు ప్రయత్నించండి అ తరువాత మాటలు
No comments:
Post a Comment